*వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం..!*
జిల్లా జడ్జికి మెయిల్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి బాంబు పెట్టమని సమాచారం..?
సమాచారం అందుకున్న వరంగల్ బాంబ్ మరియు డాగ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణం చేరుకొని తనిఖీలు నిర్వహించారు…
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..