సుతారి సంఘం గణతంత్ర వేడుకలు

Kamareddy
0 Min Read

సుతారి సంఘం గణతంత్ర వేడుకలు

 

రామారెడ్డి జనవరి 26 (ప్రజా జ్యోతి)

 

రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాళభైరవస్వామి

సుతారి సంఘం 77వ గణతంత్ర దినోత్సవము సందర్భంగా ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు దేమే రవి, ఉపాధ్యక్షులు కనుకంటి రాజు,ప్రధాన కార్యదర్శి బింగి ప్రసాద్,కోశాధికారి ఏడ్ల బాలరాజు,సలహా దారుడు లచపెట నర్సింలు,దండబోయిన సిద్ధిరాములు,పందిరి శ్రీనివాస్, జకుల రాములు, బుంపల్లీ నరేష్, శాబిర్ , గంగాధర,మంగలి పిల్లి నారాయణా, తది తరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *