కాలేశ్వరం పుష్కరాలకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
రామారెడ్డి మే 26 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రం నుండి పలు గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ,కాలేశ్వరం.పుష్కరలకు ఉప్పల్వాయి, పోసానిపేట్, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సమక్షంలో, మండల ప్రెసిడెంట్ లక్ష్మా గౌడ్, ఉపాధ్యక్షుడు తూర్పురాజు,మైనార్టీ అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, షీలా సాగర్, రామారెడ్డి మాజీ మండల అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రావుఫ్, జగన్, గొనె నరేష్, కర్ణం నవనీత్, కాలేశ్వరం పుష్కరాల యాత్రకు బయలుదేరడం జరిగింది.