బీర్కూర్ మండలంలో స్వర్గీయ చాకిలి ఐలమ్మ వర్ధంతి.

Kamareddy
0 Min Read

ప్రజా జ్యోతి బీర్కూర్ సెప్టెంబర్10

బీర్కూరు మండలం లో బుధవారం రోజున,భూమి కోసం, భూక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాటం చేసిన, చాకిరీ ఐలమ్మ వర్ధంతి, బరం ఎడగి గ్రామంలో జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆవిడ చిత్రపటానికి పూలమాల వేసి, పండ్లు ఫలహాలు జనాలకు పంచడం జరిగింది.రాజక సంగం అధ్యక్షులు సాయిలు, గంగారం, సురేష్, నాగు, సాయిలు, లక్ష్మణ్, సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రేంజర్ల అనిల్, శ్రీనివాస్, అశోక్, అమృత్ బీర్ గొండ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *