
అక్కన్నపేట జనవరి30(ప్రజాజ్యోతి):అక్కన్నపేట మండల కేంద్రంలో వీరసేవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా శివశ్రీ సాయం శ్రీశైలం, అధ్యక్షులుగా పెనాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా సాయం రాజన్న, సహాయ కార్యదర్శిగా కాసర్ల కొత్తకొండ, కోశాధికారిగా ధూపం శ్రీనివాస్,ఉపాధ్యక్షులుగా కాసర్ల బాలరాజు,కార్యవర్గ సభ్యులుగా ధూపం సాంబయ్య , కాసర్ల శివ సాయి కాసర్ల భువన్,సూరం భాస్కర్, బెడిగే బాబు రాజు, సాయం బాలరాజు,కాసర్ల వంశి,సాయం సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు.అనంతరం సంఘం సభ్యులు ఎన్నికైన వారిని శాలువాతో సత్కరించారు.
