By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Friday, May 29, 2026
  • సంపాదకీయ విధానం
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • రాజన్న
    • వరంగల్
    • వికారాబాద్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • హైదరాబాద్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • వ్యాపారం
  • సాంకేతికత
బ్రేకింగ్ న్యూస్
త్రాగునీటి బోర్ల వివాదం బీసీ సంక్షేమ సంఘం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల్ యాదవ్... కూడు పెట్టే చేతులకు నడిరోడ్డుపై కన్నీళ్లా?.. అన్నదాతల ఆవేదన! జీలుగ విత్తనాల పంపిణీ సంగెం మండలంలో తండాలో మూడు రోజులుగా నీటి సరఫరా బంద్.. -సర్పంచ్ నిర్లక్ష్యం పై తండా ప్రజల తీవ్ర ఆగ్రహ... రైతు గోస వినేందుకు బీజేపీ కదలిక.. గజ్వేల్‌లో భాజపా నేతల భారీ పర్యటన ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారమే రక్షణ ఆత్మరక్షణే అస్త్రం: పుర చైర్మన్ లక్ష్మి సకాలంలో పింఛన్లు, ఆధార్ అందజేయాలి చేర్యాలలో దొంగల బీభత్సం - వరుసగా మూడు చోట్ల చోరీలు
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > తెలంగాణ > మహబూబ్ నగర్ > భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు కలెక్టర్ విజయేందిర బోయి

Last updated: June 16, 2025 1:19 pm
Mahbubnagar Burro incharge
By Mahbubnagar Burro incharge
12 months ago
Share
1 Min Read
SHARE

భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కోరారు   రెవెన్యూ సదస్సుల లో భాగంగా సోమవారం ఆమె జడ్చర్ల మండలం, పోలేపల్లిగ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు.  జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ వారికున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా భూ సమస్యలు ఉన్నట్లయితే రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు .భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చట్టప్రకారం వెసులుబాటు ఉంటే రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు .రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, అందువల్ల వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
30°C
Hyderabad
few clouds
30° _ 30°
65%
4 km/h
Fri
30 °C
Sat
39 °C
Sun
40 °C
Mon
39 °C
Tue
39 °C

ప్రముఖ వార్తలు

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

MLA సంజయ్ కుమార్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన

RELATED NEWS

జర్నలిస్ట్ లకు అన్ని విధాల సహకరిస్తాం – మీరు కోరిన కోర్కెలే కాదు బోనస్ కోరికలు కూడా తీరుస్తాం – త్వరలో మీ ఇంటి గృహప్రవేశాలు చేసుకుందాం : కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి

By Mahbubnagar Burro incharge
11 months ago

జిల్లా కలెక్టర్ తో చర్చలు విఫలం జర్నలిస్టుల రిలే దీక్షలు కొనసాగింపు – జిల్లా కలెక్టర్ తో చర్చలు విఫలం – చేతులెత్తేసిన అధికార కాంగ్రెస్ మధ్యవర్తులు

By Mahbubnagar Burro incharge
11 months ago

మాజీ జడ్పిటిసి భర్త శశిరేఖ బాలస్వామిని పరామర్శించిన మాజీమంత్రి లక్ష్మారెడ్డి 

By Mahbubnagar Burro incharge
9 months ago

జర్నలిస్టుల జోలికి పోయినోళ్ళు ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదు – ప్రశ్నించే గొంతుకలపై మీ ప్రతాపమా..!! – ఇచ్చిన ఇండ్లు లాక్కోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలననా..! – పాలన రెండేళ్లయిన లక్ష ఇండ్లు ఎక్కడ ..? – జర్నలిస్ట్ దీక్షలకు సంపూర్ణ మద్దతు : మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్

By Mahbubnagar Burro incharge
11 months ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

2 3 6 7 9 8
Users Today : 128
Total Users : 236798
Views Today : 189
Total views : 498043
Who's Online : 2
Slot Site
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?