ఘనంగా డిప్యూటీ సూపరిండెంట్ ఇంజనీర్ వెంకటయ్య జన్మదిన వేడుకలు

Karimnagar Bureau
1 Min Read

ఘనంగా డిప్యూటీ సూపరిండెంట్ ఇంజనీర్ వెంకటయ్య జన్మదిన వేడుకలు

కరీంనగర్ బ్యూరో, జూన్ 05, (ప్రజాజ్యోతి)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ సూపరిండెంట్ ఇంజనీర్ వెంకటయ్య జన్మదినం పురస్కరించుకొని గురువారం కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందని,అలాగే నేడు పర్యావరణ దినోత్సవంతో పాటు క్యాన్సర్ మహమ్మారి, నిత్యజీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడం గురించి సమీకరంగా వివరించడం జరిగిందని వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి చంద్రకుమార్, కరుణ, సందీప్, సదాశివ, పరమేశ్వరి, పద్మ, భార్గవి, చంద్రయ్య, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *