సంగెం, మార్చి08 (ప్రజాజ్యోతి):
సంగెం మండలం జర్నలిస్టుల నూతన కమిటీ ఎన్నిక…
– గౌరవ అధ్యక్షులుగా వేల్పుల అనిల్ యాదవ్(ప్రజాజ్యోతి)
– అధ్యక్షునిగా పుల్ల సతీష్ (అక్షర విజేత)
– ప్రధానకార్యదర్శిగా భాషిపాక రాములు(వుదయం)
మండలంలో జర్నలిస్టుల నూతన కమిటీని శనివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
జర్నలిస్టుల కమిటీ
గౌరవ అధ్యక్షుడిగా వేల్పుల అనిల్ యాదవ్(ప్రజాజ్యోతి),
అధ్యక్షుడిగా పుల్ల సతీష్(అక్షర విజేత),
ప్రధాన కార్యదర్శిగా భాషిపాక రాములు(వుదయం),
ఉపాధ్యక్షులుగా ఐత కుమారస్వామీ(శుభోదయం),
సిద్ధ నాగరాజు(పబ్లిక్ న్యూస్),
ముదురుకోలా సందీప్(ప్రజా ప్రతిభ),
కోశాధికారిగా మచ్చిక వీరస్వామి గౌడ్(సూర్య),
సెక్రటరీగా తండా వినయ్(స్పాట్ వాయిస్)
సభ్యులుగా
ఆధారసాని రాజేశ్వరావు(అక్షర దర్బార్), మందపూరి బలరాం(తెలంగాణగళం), మండ వేణు(ప్రజాపక్షం) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.