నర్సాపూర్ (ప్రజాజ్యోతి) పట్టణ కేంద్రంలో కొనసాగిన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కనిపించిన హడావిడి, మైకులు లేని నగరమంతా మూగబోయింది. అభ్యర్థులు ఎవరి విజయం వరిస్తుందోనని, ఆశగా ఎదురుచూస్తున్నారు.
Sign in to your account
Remember me