ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆస్ట్రేలియన్ సిడ్నీలో ప్రభాస్ ఆంధ్రులు జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకెళ్తున్నారు ఇలాగే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ మరెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ యూత్ రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేయడం జరిగింది దీనిలో భాగంగా సుంకర విజయ్ ఈశ్వర్ మరియు గోపిశెట్టి సురేంద్ర కుమార్ రక్తదానం చేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పడం జరిగింది
ఆస్ట్రేలియా సిడ్నీలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
Leave a Comment
