ఆసిఫాబాద్

క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 11:21
  • పోటో రైట్ ప్;1)జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్..
  • 2)క్రీడా పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్..
  • 3)మాట్లాడుతున్న ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి,

ఆసిఫాబాద్ ప్రతి నిధి, సెప్టెంబర్,21(ప్రజా జ్యోతి) .../క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతాయని, ఏకాగ్రత పెరిగి చదువులో రాణించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.