Tripuraram

లారీ ఢీకొని 18 గొర్రెలు మృతి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 15:42

(త్రిపురారం) సెప్టెంబర్ 09(మన తెలంగాణ)  మండల కేంద్రంలో లారీ ఢీకొని 18 గొర్రెలు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన  చింతకాయల అంజయ్య సింగం లింగయ్య లకు చెందిన గొర్రెలు రోడ్డు దాటుతుండగా మిర్యాలగూడ నుండి దేవరకొండ వెళ్తున్న TS 05 UC 8288 నవంబర్ గాల లారీ అతివేగంగా ఢీకొనడంతో ఆవి ఆక్కడికి అక్కడే మృతి చెందాయి రోడ్డు మొత్తం చంద్రమైన గొర్రెల కబేరాలతో బిత వాహకంగా మారింది సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీని వెంటబడి చేదించి పట్టుకున్నారు అనంతరం లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సంఘటనలో సుమారు రెండు లక్షల నష్

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 13:58

త్రిపురారం)సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)  ప్రజాకవి కాళోజి జయంతి వెఫుకలు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి పండ్లు,స్వీట్లు పంపిణీ చేశారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ ప్రజా కవికాళోజి నారాయణ రావు108 జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మ, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ,పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు,మపడొకర్యాలయా సిబ్బంది, అనుముల నర్సీ రెడ్డి,అనుముల శ్రీనివాస్ రెడ్డి మజ్జిగపు కర్ణాకర్ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు