Addagudur

కల్వర్టు నిర్మాణం చేపట్టాలి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి

Submitted by sudhakar on Sat, 01/10/2022 - 11:09

అడ్డగూడూర్ సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి న్యూస్ ./...అడ్డగూడూర్ మండల కేంద్రంలో గోధుమకుంట వద్ద అడ్డగూడూరు నుండి కోటమర్తి గ్రామానికి వెళ్లే దారి మధ్యలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని యువజన కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోధుమ కుంట నుండి అలుగు వరద నీరు ఎక్కువ రావడంతో రోడ్డు ప్రమాదకరంగా అయ్యి  ఈ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికులు, రైతులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ,అడ్డగూడూరు నుండి కోటమర్తి వెళ్లే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కానీ పనులు ఆలస్యం కావడం చాలా దురదృష్టకరమని తెలిపారు , అధికారులు

ఘనంగా సన్మానిస్తున్న దుర్గ మాత ఉత్సవాల కమిటీ నిర్వాహకులు

Submitted by sudhakar on Fri, 30/09/2022 - 11:55

   అడ్డగూడూర్ సెప్టెంబర్ 29 ప్రజా జ్యోతి న్యూస్,../ అడ్డగూడూర్ మండలం కేంద్రం లో దసరా నవరాత్రుల సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత విగ్రహ దాత బాలెంల సైదులు నీ మరియు తాడోజ్ వాణి శ్రీకాంత్ ను దుర్గామాత ఉత్సవాల కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలతో పంటలు పండి ప్రజలు సుఖ  సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్వాములు తుప్పతి బీరప్ప. తుప్పతిబక్కయ్య.గండేలావెంకటేశం.కంచర్ల మహేష్.వీరేష్.నరేంద్ర చారి.తదితరులుపాల్గొన్నారు

అడ్డగూడూరులో ఘనంగా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

Submitted by sudhakar on Thu, 29/09/2022 - 12:48

అడ్డగుడూర్ సెప్టెంబర్ 28( ప్రజా జ్యోతి న్యూస్):  ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్  జన్మదినం సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యాదవ సంఘం నాయకులు మంటిపల్లి సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసి ,స్వీట్లు పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.

అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది బాలెoల సైదులు

Submitted by sudhakar on Thu, 29/09/2022 - 11:59

 అడ్డగూడూరు సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి న్యూస్ : అడ్డగూడూర్ పట్టణ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించిన బైరెడ్డి మధులత రాజిరెడ్డి దంపతులుఅన్ని దానాల్లో కంటే అన్న దానం గొప్పదని బాలెoల సైదులు తెలిపారు. అడ్డగూడూర్ పట్టణ కేంద్రంలో  శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ సందర్భంగా బైరెడ్డి మధులత రాజిరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానిలో అధిక సంఖ్యలో అడ్డగూడూర్ గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడుగా బొనుగు వెంకట్ రెడ్డి నియామకం

Submitted by sudhakar on Tue, 27/09/2022 - 15:09

 అడ్డగూడూరు సెప్టెంబర్ 26( ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూరు మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గా రాపాక (డి) గ్రామానికి చెందిన బొనుగు వెంకట్ రెడ్డి ని నియమిస్తునట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మర్రి నర్సి రెడ్డి ఉత్తర్వులు జారి చేశారు.

అడ్డగూడూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన మండల అధ్యక్షుడుగా నియామకం

Submitted by sudhakar on Tue, 27/09/2022 - 13:33

అడ్డగూడూర్ సెప్టెంబర్ 26(ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడుగా బొడ్డుగూడెం గ్రామానికి చెందిన పొట్టి పాక బాలరాజు ని నియమిస్తునట్లు ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ నాగరి ప్రీతం ఆదేశ అనుసారం యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దర్గాయి హరిప్రసాద్ ఉత్తర్వులు జారి చేశారు.ఈ సందర్భంగా పొట్టిపాక బాలరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్  యాదాద్రి భువనగిరి,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్,కుంభం అనిల్ కూమార్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచర్జ్ గుడిపాటి నర్

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీపీ సర్పంచ్

Submitted by sudhakar on Tue, 27/09/2022 - 13:20

అడ్డగూడూరు సెప్టెంబర్ 27( ప్రజా జ్యోతి న్యూస్):  అడ్డగూడూరు:చౌళ్లరామారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను స్థానిక సర్పంచ్ తో కలిసి పంపిణీ చేసిన ఎంపీపీ దర్శనాల అంజయ్య గ్రామ సర్పంచ్ నిమ్మనగోటి జోజి ఉప సర్పంచ్ మందుల లక్ష్మి ,డీలర్ తోట సువర్ణనర్సిరెడ్డి,3వ వార్డు సభ్యులు తోట భాస్కర్ రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తోట కృష్ణారెడ్డి, టిఆర్ఎస్వి మండల  ఉపాధ్యక్షులు కమ్మంపాటి నరేందర్ గౌడ్ మండల కాంగ్రెస్ నాయకులు మందుల సోమన్న,మందుల రాము,ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి, గ్రామ పంచాయితీ సిబ్బంది మందుల మల్లేశ్, గ్రామస్థులు త

చిర్రగూడూర్ లొ ఘనంగా బతుకమ్మ వేడుకలు

Submitted by sudhakar on Mon, 26/09/2022 - 13:34

అడ్డగూడూర్, సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి) .//..అడ్డగూడూరు మండలంలో గల చిర్ర గూడూరు గ్రామం లో తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతాయి. అలాగని తొమ్మిది రోజులూ ఒకేలా జరగవు. తొమ్మిది రోజులూ తొమ్మిది తీర్లుగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ వేడుకల్లో ఏరోజుకారోజే ప్రత్యేకం.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఇటికాల చిరంజీవి

Submitted by sudhakar on Sun, 25/09/2022 - 13:06

 అడ్డగూడూరు సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి న్యూస్):  అడ్డగుడూరు మండల కేంద్రానికి  చెందిన నవ తెలంగాణ రిపోర్టర్ పరిగాల కనకయ్య తండ్రి పరిగల నర్సయ్య ఇటీవలె అనారోగ్యంతో మరణించారు.

ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Submitted by sudhakar on Sat, 24/09/2022 - 12:40

అడ్డగూడూర్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూరు మండలకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి(సంత)రెండవవారం సందర్భంగా శుక్రవారం ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్  సంతలో అన్నదానం నిర్వహించారు.వ్యాపారులు వినియోగదారుల, సంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ ను అభినందించారు.