మహాసభను జయప్రదం చేయండి.

Submitted by veerabhadram on Sun, 13/11/2022 - 11:31
mahhasabhanu jayapradam cheyandi

చండ్రుగొండ ప్రజా జ్యోతి నవంబర్ 13

సిఐటియు భద్రాద్రి జిల్లా 16 17 తారీకుల్లో మూడో మహాసభ సందర్భంగా కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ఉదయం 10 గంటలకు జయప్రదం చేయండి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ సంస్థలకు అమ్మటం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ బహిరంగ సభ జరుగుతుంది కార్మిక సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అసంఘటితరంగా కార్మికులు సంఘటితంగా కార్మికులు సమస్యలపై సమస్యల పోరాటాలపై ఈ మహాసభలు చర్చించి ప్రభుత్వ అను పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుంది ఒక సిఐటియు మాత్రమే ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు వెంకటాచారి కార్యదర్శి విప్పర్ల వెంకటేశ్వర్లు నాగుల మేర బి నాగేశ్వరరావు నజీర్ మోహన్ రావు రాము తదితరులు పాల్గొన్నారు