ప్రైవేట్ పాఠశాల పై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శాస్త్ర ది గ్లోబల్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల పై నుండి దూకి పదవ తరగతి చదువుతున్న నీరజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపల్ మందలించడం వల్లనే నీరజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నాడు. పదవ తరగతి విద్యార్థులు రెండవ ఫ్లోర్లో ఉన్న తరగతి గదిలో చదువుతుండగా ప్రిన్సిపల్ మందలించడం తో పై నుండి దూకినట్లు ఆరోపిస్తున్నారు