వరంగల్ / ప్రజాజ్యోతి::
- వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే.
 
వరంగల్, హనుమకొండ, హుస్నాబాద్ లో సీఎం ఏరియల్ సర్వే చేయనున్నారు.
మధ్యాహ్నం ఏరియల్ సర్వేకు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..
వరంగల్ తూర్పులో రంగంపేట, హనుమకొండ లోని సమ్మయ్యనగర్, పోతననగర్ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన చేయనున్నారు.
సాయంత్రం వరదలపై హనుమకొండ కలెక్టరేట్లో సీఎం సమీక్ష చేయనున్నారు.
					