ఎస్సై కి సన్మానం
రామారెడ్డి జూలై 12 (ప్రజాజ్యోతి)
రామరెడ్డి మండల పొలిస్టేషన్ కి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్సై లావణ్య కు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా,గొల్లపల్లి గ్రామ పోలీస్ అధికారిని సుప్రియ ఇరువురికి మర్యాద పూర్వకంగా కలిసి షాలువతో సత్కరించిన గొల్లపల్లి గ్రామ పంచాయితీ మాజీ పాలక వర్గం, బరాస సీనియర్ నేత పాల మల్లేశ్,మాజీ వార్డు సభ్యులు,కె.రాజయ్య,వి.లింగం.జె,మస్కట్ మల్లయ్య,మాజీ రైతు బంధు అధ్యక్షుడు మర్రి భూమయ్య, మాజీ విడిసి అధ్యక్షుడు మర్రి అంజయ్య,బిఆర్ఎస్ నాయకులు జె.మల్లయ్య, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.