యువకుడు మిస్సింగ్
పాల్వంచ ప్రజాజ్యోతి జూలై 3
పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్రీకాంత్ (24) యువకుడు గత నెల క్రితం కుటుంబ సభ్యులకు,ఎవరికి చెప్పకుండా వెల్ళ్లిపోయి తిరిగి రానందున తన తల్లి దేవవ్వ స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.