నేడు ముదిరాజ్ దుర్గామాత అన్నదానం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21(ప్రజా జ్యోతి)
ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారి ఆవరణ లో బుధవారం ఘనంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ యొక్క కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా గ్రామంలోని ప్రజలు విచ్చేసి అమ్మవారి అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన సంఘం సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది.
