వరంగల్ బ్యూరో, మార్చి 10 (ప్రజాజ్యోతి):
కేటీఆర్,హరీష్ రావును కలిసిన నాగుర్ల..
వరంగల్, హనుమకొండ జిల్లాల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను, మాజీ మంత్రి హరీష్ రావు ను హైదరాబాదులో తన నివాసంలో పూల మొక్క ఇచ్చి, మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు బి ఆర్ ఎస్ పార్టీదే అని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.