గణపురం ప్రజాజ్యోతి మార్చ్ 01
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గణపురం మండలం కర్కపల్లి మాజీ సర్పంచులు పెంచాల సౌమ్య రవీందర్ దంపతుల కుమారుడు చరణ్ రాజ్,కుమార్తె తేజ్ ఎన్నారైలు,సొంత గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన డాకూరి కృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలు కాగా వైద్య ఖర్చులకు ఐదు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపగా ఎన్ఆర్ఐలు గొప్ప మనసుతో వాళ్ళ దాతృత్వాన్ని చాటుకొని రూ50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈఆర్థిక సాయం ఎన్నారైల తల్లిదండ్రులైన పెంచాల రవీందర్ సౌమ్యలు కృష్ణారెడ్డి కుటుంబానికి అందించారు.