By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Monday, Mar 30, 2026
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
బ్రేకింగ్ న్యూస్
డయాలసిస్ సేవలు పునరుద్ధరణ డయాలసిస్ సేవలు పునరుద్ధరణ విధుల్లోనే విషాదం.. గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి.. యథేచ్ఛగా ప్రభుత్వ భూమి నుండి ప్రయివేట్ పాఠశాలకు మట్టి తరలింపు..! గ్రామ వికాసానికి బాటలు..! పోలీసులు వర్సెస్ గ్రామస్తులు: జల్లి గ్రామంలో అట్రాసిటీ సెగ..!! సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం ప్రమాదాల నివారణకు హైటెక్ పోలీస్ నిఘా .. సైన్ బోర్డులు..! వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు* జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. ఉద్యానవన పంటలతోనే సుస్థిర ఆదాయం
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > తెలంగాణ > రంగారెడ్డి > డయాలసిస్ సేవలు పునరుద్ధరణ
రంగారెడ్డి

డయాలసిస్ సేవలు పునరుద్ధరణ

Last updated: March 30, 2026 10:40 am
Rangareddy Bureau
By Rangareddy Bureau
3 hours ago
Share
SHARE

చైర్‌పర్సన్‌కు రోగుల ఘన సన్మానం

చేవెళ్ల ప్రజా జ్యోతి
ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి స్వంతంగా రూ.50 వేల నిధులతో వైరింగ్, పైపులైన్ పనులు చేపట్టించి డయాలసిస్ సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేసిన డయాలసిస్ రోగులు ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజా ఆగిరెడ్డి, మద్దెల శ్రీనివాస్, తాళ్లపల్లి నర్సింలు, కృష్ణానాయక్, మాజీ సర్పంచ్ అరుంధతి సాయి రెడ్డి తదితరులను కూడా రోగులు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యత అని, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు లియకత్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
29°C
Hyderabad
haze
29° _ 28°
48%
6 km/h
Mon
32 °C
Tue
35 °C
Wed
36 °C
Thu
37 °C
Fri
37 °C

ప్రముఖ వార్తలు

వరంగల్

ముఖ్యమంత్రి చొరవతో కృత్రిమ కాళ్ళు.. కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన

RELATED NEWS

కొండకల్‌ గ్రామంలో లహరి “అమేయ” లేఅవుట్ వివాదం – చెరువుకు అనుకుని ఉన్న భూమి, ఇరిగేషన్ అనుమతి లేకపోయినా అధికారులు మౌనం

By V. Sai Krishna Reddy
7 months ago

దామరగిద్ద 9 వ వార్డ్ నుంచి బరిలో మాచన్ పల్లి యాదయ్య

By Rangareddy Bureau
2 months ago

కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదల పాలిట వరం

By Rangareddy Bureau
7 months ago

September 9, 2025

By Rangareddy Bureau
7 months ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

2 1 2 9 8 3
Users Today : 1005
Total Users : 212983
Views Today : 1340
Total views : 464196
Who's Online : 4
Slot Site
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?