చేర్యాల డిసెంబర్ 17 (ప్రజాజ్యోతి):చేర్యాల ,మద్దూరు,కొమురవెల్లి,దూల్మిట్ట మండలాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించికున్నారు.చేర్యాలలో 86.87శాతం ,మద్దూరు లో 87.50 శాతం,దూల్మిట్ట 89.34 శాతం మరియు కొమురవెల్లి లో 89.49 శాతం పోలింగ్ నమోదయ్యాయి.
