నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 

Kamareddy
0 Min Read

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 

మదన్మోహన్ రావు

రామారెడ్డి నవంబర్ 03 (ప్రజా జ్యోతి)

  • రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త బలక్కోల్ల నడిపి బాలయ్య కూతురు వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *