మాచారెడ్డి,సెప్టెంబర్10(ప్రజాజ్యోతి):
మాచారెడ్డి మండల కేంద్రం లో ఘనంగా చాకలి ఐలమ్మ 49వ వర్ధనతి తెలంగాణ సాయుడా పోరాటం లో చాలా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం పోరాటం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష లు బాలరాజు గౌరవ అధ్యక్షులు గంగనార్సింలు రాష్ట్ర కార్యదర్శి ఏడపల్లి శ్రీనివాస్ నాయకులు దేవయ్య రమేష్ రాజు రాజయ్య శ్రీను భూమయ్య ఎల్లయ్య దేవయ్య మహేష్ నర్సింలు నారాయణ కొత్త పల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు
