లయన్స్ క్లబ్ సభ్యులు సంజీవ్ రెడ్డి బాడీ ప్రిజర్ అందజేత

Kamareddy
0 Min Read

లయన్స్ క్లబ్ సభ్యులు సంజీవ్ రెడ్డి బాడీ ప్రిజర్ అందజేత

ప్రజా జ్యోతి జుక్కల్ ప్రతినిది ఆగస్ట్ 22

పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ పిట్లం గ్రామ పంచాయతీ కార్యదర్శి బలరాంకు అందజేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు సంజీవ్ రెడ్డి తన స్వంత నిధులతో కోనుగోలు చేసి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రఘు, లయన్స్ అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి బాలు, కోశాధికారి మారుతీ రెడ్డి, జిల్లా చైర్మన్ లు నారాయణ రెడ్డి, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, కిషన్, సభ్యులు దుబాయ్ రాజు, రమణ గౌడ్, కాశిరెడ్డి, యూసుఫ్,చంద్ర శేఖర్ పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *