భైరవ స్వామి హుండీ లెక్కింపు

Kamareddy
0 Min Read

భైరవ స్వామి హుండీ లెక్కింపు

రామారెడ్డి ఆగస్టు1 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంది లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. దేవాదాయ సహాయ కమిషనర్ బి విజయ రామారావు ఆధ్వర్యంలో 218081/-రూపాయలు లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా సంఘ సేవ సమితి సభ్యులు, ఈవో ప్రభు రాంచంద్రం గుప్తా, అర్చకులు శ్రీనివాస్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సహాయకులు నాగరాజు, భరత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *