విజయం అస్థిరమైనది. కానీ, వినోదం మాత్రం గ్యారెంటీ
స్పేస్ ఎక్స్ ప్రయోగం విఫలం
స్పేస్ఎక్స్ కొత్త స్టార్షిప్ రాకెట్ బూస్టర్ ప్రయోగ విఫలమైంది. లాంచింగ్ ప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన 8 నిమిషాలకే రాకెట్ పేలిపోయింది.
రాకెట్ నుంచి బూస్టర్ నుంచి విడిపోయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు వీడియోను ఎలన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.
విజయం అస్థిరమైనది. కానీ, వినోదం మాత్రం గ్యారెంటీ
అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.