చేర్యాల మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ కైవసం

-బిఆర్ఎస్ ఏడు స్థానాలు -కాంగ్రెస్ ఐదు స్థానాలు

Siddipet Bureau
1 Min Read

చేర్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కారు హవా

చేర్యాల ఫిబ్రవరి 13(ప్రజాజ్యోతి):  చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 7 స్థానాలు,కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకున్నాయి.చేర్యాల మున్సిపల్ లోని 1 వ వార్డు – ఒగ్గు వెంకటమ్మ (కాంగ్రెస్) 138 ఓట్ల మెజారిటీ,2 వ వార్డు – కమలాపురం గీతాంజలి (బిఆర్ఎస్) 223 ఓట్ల మెజారిటీ ,3 వ వార్డు – కొమ్ము రాజేశ్వరి (కాంగ్రెస్)450 ఓట్ల మెజారిటీ,4 వ వార్డు – నిమ్మ సుప్రజ రాజీవ్ (బిఆర్ఎస్) 391 ఓట్ల మెజారిటీ,5 వ వార్డు – వెలుగుల దుర్గయ్య(కాంగ్రెస్)339 ఓట్ల మెజారిటీ 6 వ వార్డు – ముస్త్యాల అరుణ బాల నర్సయ్య (బిఆర్ఎస్) 145 ఓట్ల మెజారిటీ,7 వ వార్డు – పోతుగంటి ప్రసాద్ (కాంగ్రెస్) 317 ఓట్ల మెజారిటీ,8 వ వార్డు బునాది సురేష్ (బిఆర్ఎస్) 392 మెజారిటీ,9 వ వార్డు – సదానందం (బిఆర్ఎస్)337 ఓట్ల మెజారిటీ,10 వ వార్డు – మేడిశెట్టి ఉమ (బిఆర్ఎస్)153 ఓట్ల మెజారిటీ ,11 వ వార్డు – ఇజాజ్ (బిఆర్ఎస్) 145 ఓట్ల మెజారిటీ,12 వ వార్డు – అరిఫా బేగం (కాంగ్రెస్) 52 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.మ్యాజిక్ ఫిగర్ దాటడంతో చేర్యాల మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ కైవసం చేసుకుంది.ఈ ఫలితాలతో బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *