పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం
— అధ్యక్షులు లక్ష్మీ నర్సాగౌడ్
కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 02
కామారెడ్డి జిల్లాలో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుందుకుంటుంది హైదరాబాద్ నుండి కామారెడ్డి జిల్లాలో ఇన్వస్టార్స్ వచ్చి కొనుగులు చేస్తున్నారు జిల్లాలో మళ్లీ వెంచర్స్ ప్రారంభించి వ్యాపారం చేస్తున్నారు వసుంధర బిల్డెక్స్ మరియు విభూస్ మరియు సుభూషి విల్లాలు ప్రారంభం అయ్యాయి మెడికల్ కాలేజ్ మరియు రైసెమిల్స్ కోసం హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ అగ్రికల్చర్ భూములకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.కామారెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ డెవలప్ మరియు అసోషేషన్స్ లో ఇప్పటివరకు 350 సభ్యులు ఉన్నారు ,మళ్లీ కొత్తగ మూడు నేలలో వ్యవధి లో 130 నూతన సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు కామారెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మరియు డెవప్లర్స్ అసోషోయన్ సంస్థ చైర్మన్ గనగొన లక్ష్మి నర్సగౌడ్ మాట్లాడుతూ క్రెడా తరుపన వ్యాపారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది మా ధ్యేయం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తాను