భర్తను కిరాతకంగా చంపిన భార్య…
బోధన్, ప్రజాజ్యోతి, జులై 5 :
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో దారుణం జరిగింది. మినార్పల్లి లో భర్తను భార్య అతికిరతకంగా హత్య చేసింది. భర్త దేశ్య నాయక్ ను శుక్రవారం రాత్రి కత్తితో గొంతుకోసి హతమార్చింది.
భర్త బోధన్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బోధన్ రూరల్ పోలీసులు
సలుబాయిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.