తూప్రాన్:తుప్రాన్ మున్సిపల్ లోని అల్లాపూర్ గ్రామ శివారులో తూప్రాన్ సిఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో ఐడి పార్టీతో కలిసి అశోక్ జైన్ వెంచర్ పై దాడి నిర్వహించారు.పేకాట ఆడుతున్నారు ఆ ఆరు మంది పేకాట రాయళ్లను గురువారం రాత్రి 11 గంటలకు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ.10,700 నగదు,5సెల్ ఫోన్లను,3 బైకులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రంగా కృష్ణ తెలిపారు.

