ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్.. బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ దొంగ హల్చల్ చేయడం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది
ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్.. బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ దొంగ హల్చల్ చేయడం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. అయితే.. ఇది జరిగిన చాలా గంటల వరకు ఎవరూ గుర్తించలేకపోవడం గమనార్హం. బీజేపీ నాయకురాలిగా ఉన్న డీకే అరుణ.. ఇంటిపై గతంలోనే దాడి జరిగింది. తాజాగా ఆమె పార్టీ సమావేశం మహబూబ్ నగర్‌కు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేరు. వాచ్‌మన్ మాత్రమే ఉన్నారు. ఇదిలావుంటే.. ఓ దుండగుడు.. ముఖానికి, చేతులకు మాస్కులు ధరించి.. జూబ్లీహిల్స్ , రోడ్ నెంబరు 56లో ఉంటున్న డీకే అరుణ నివాసానికి దొడ్డిదారిలోప్రవేశించాడు