శ్రీ చంద్రగిరి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

Warangal Bureau
0 Min Read

దామెర, మార్చి 8 (ప్రజాజ్యోతి):

హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో ఈనెల 12వ తేదీ బుధవారం నుండి 27 వ తేదీ గురువారం వరకు జరుగునున్న శ్రీ చంద్రగిరి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవములు-కళ్యాణం నకు సంబంధించిన వాల్ పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *