By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, Feb 3, 2026
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
బ్రేకింగ్ న్యూస్
భారత్‌కు ఉచితంగా 2 పాయింట్లు.. పాక్‌కు భారీ జరిమానా? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 'ఏకగ్రీవ' బోణీ.. మూడు చోట్ల హస్తం హవా మంత్రి పొన్నం బావమరిదికి 'హ్యాండ్' ఇచ్చిన కాంగ్రెస్ ఉచిత ఆఫర్ తొలగించిన ఎయిర్ టెల్ తెలంగాణ జాతిపితవు నువ్వెలా అవుతావు?.. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి నిప్పులు తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం నిలిపివేత కొవ్వూరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.... ముగ్గురు యువకులు మృతి యువకుడి అదృశ్యం.. ఉద్యోగం రావడంలేదని మనస్థాపంతో ఇంటి నుండి వెళ్లిన వైనం..  బి ఫామ్ ..ఎవరికి.? టికెట్ల కోసం అభ్యర్థుల కుస్తీ.. మస్క్ టాప్-10 దేశాల్లో భారత్ కు రెండో స్థానం
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > ప్రధాన వార్తలు > రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రులే మరిచిపోతున్నారు: తీన్మార్ మల్లన్న
ప్రధాన వార్తలు

రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రులే మరిచిపోతున్నారు: తీన్మార్ మల్లన్న

Last updated: March 5, 2025 3:51 pm
V. Sai Krishna Reddy
By V. Sai Krishna Reddy
11 months ago
Share
1 Min Read
SHARE

మనం ఏదైనా పని చేస్తే తరతరాలుగా గుర్తుంచుకోవాలని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రివర్గంలోని మంత్రులే మరిచిపోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. పార్టీ నుండి తనను బహిష్కరించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, షోకాజ్ నోటీసులకు, సస్పెన్షన్లకు భయపడేది లేదని అన్నారు. వారి పిల్ల గాండ్రింపులకు భయపడేవ్యక్తిని కాదని అన్నారు.

తనను కాంగ్రెస్ నుండి బహిష్కరించినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. కులగణన ద్వారా రాహుల్ గాంధీ తలెత్తుకొని తిరగాలని తాను ఆశించానని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నూటికి నూరు శాతం పారదర్శకంగా చేస్తేనే ఆదర్శంగా ఉంటుందని పేర్కొన్నారు. కులగణన ద్వారా అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి, బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
26°C
Hyderabad
haze
26° _ 26°
53%
5 km/h
Tue
29 °C
Wed
29 °C
Thu
30 °C
Fri
31 °C
Sat
32 °C

ప్రముఖ వార్తలు

వరంగల్

ముఖ్యమంత్రి చొరవతో కృత్రిమ కాళ్ళు.. కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన

RELATED NEWS

భారత్ లో ఆధార్’ లేని రాష్ట్రం మరి ఇకనైనా చాన్సుందా?

By V. Sai Krishna Reddy
12 months ago

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి క్యాడవర్‌ డాగ్స్‌

By V. Sai Krishna Reddy
11 months ago

ఇఫ్తార్‌ విందుతో ప్రజాధనం వృథా! కేటాయించిన రూ.70 కోట్లను రద్దు చేయాలని సీఎం రేవంత్‌కు లేఖ

By V. Sai Krishna Reddy
11 months ago

రేపు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం.. కేంద్రానికి తెలంగాణ కీలక లేఖ

By V. Sai Krishna Reddy
7 months ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

1 9 7 0 4 7
Users Today : 34
Total Users : 197047
Views Today : 75
Total views : 437883
Who's Online : 0
Slot Site
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?