టేకుమట్ల మార్చి 01 ప్రజాజ్యోతి న్యూస్
బహుజన సమాజ్ పార్టీ టేకుమట్ల మండల అద్యక్షులు సంగి రవివర్మ తాత మండలంలోని గర్మిళ్లపల్లి వాస్తవ్యుడు మోరె చంద్రయ్య ఇటివల అనారోగ్యం తో మరణించారు.వారి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఇసి మెంబర్ సంగి రవి,బహుజన సమాజ్ పార్టీ జిల్లా అద్యక్షులు పోన్నo బిక్షపతిగౌడ్, సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేశ్,సారయ్య పాలుగోన్నారు.