- జైళ్ళ శాఖ డిజిపి సౌమ్య మిశ్రా ను వరంగల్ పోలీస్ కమీషనర్ మర్యాద పూర్వకంగా కలిశారు. అధికారిక కార్యక్రమాల కోసం సోమవారం హనుమకొండ పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న రాష్ట్ర జైళ్ళ శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేశారు. డిజిపి ని కలిసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏఎస్పి మనన్ భట్, ఏ
సిపిలు ఉన్నారు
జైళ్ళ డీజీపీ సౌమ్య మిశ్రా ను మర్యాద పూర్వకరంగా కలిసిన సిపి..

Leave a Comment