నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
ఈరోజు, రేపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సిఎం
గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు
కర్ణాటక, తెలంగాణ తరహాలో ఢిల్లీలో కాంగ్రెస్ గ్యారెంటీలతో కూడిన హామీలు.