శ్రీ సీతారామ రాజరాజేశ్వర బ్రహ్మోత్సవాలు 

Kamareddy
1 Min Read

సీతారామ రాజరాజేశ్వర బ్రహ్మోత్సవాలు

రామారెడ్డి మార్చ్ 24 (ప్రజాజ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని పవిత్రమైన ఉభయ ఆలయాల బ్రహ్మోత్సవాలు ఉగాది నుండి సుమారు 15 రోజులపాటు అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర రాజరాజేశ్వర ఆలయ లో బ్రహ్మోత్సవాలు కనులవిందుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి వారికి జరిగే విధంగా ఈ యొక్క ఉభయ ఆలయాలలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుశలోల్ల రమేష్, అదేవిధంగా అభివృద్ధి కమిటీ, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *