చేర్యాల ఫిబ్రవరి13(ప్రజాజ్యోతి):చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో 1 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఒగ్గు వెంకటమ్మ,3 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము రాజేశ్వరి,5 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెలుగుల దుర్గయ్య,7 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పోతుగంటి ప్రసాద్,11వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ఇజాజ్(బబ్లూ),9వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి సదానందం,12 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షరీఫా బేగం విజయం సాధించారు.ఇప్పటివరకు 5 కాంగ్రెస్ అభ్యర్థులు,2 బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. రెండవ రౌండ్లో 2,4,6,8,10 వార్డుల్లో ఇంకా లెక్కింపు జరగాల్సి ఉంది.
మొదటి రౌండ్ లో 5 కాంగ్రెస్ ,2 బిఆర్ఎస్ అభ్యర్థుల విజయం
Leave a Comment
