సర్పంచ్ అభ్యర్థి మద్యం పట్టివేత
— ఎస్సై పి. రాజశేఖర్
కామారెడ్డి డిసెంబర్ 04 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న పడిగెల శ్రీనివాస్ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం ఆధారంగా, అభ్యర్థి ఇంటి లో సోదాలు చేయగా
96 క్వార్టర్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై పి.రాజశేఖర్ తెలిపారు.
