పరకాల / ప్రజాజ్యోతి::
పరకాలలోని కుంకుమేశ్వరాలయంలో అంగరంగ వైభవంగా మహా రుద్ర యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పరకాల ఆర్డిఓ, తాహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు తోపాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. 161 హోమ గుండాలు 644 జంటలు ఈ హోమంలో పాల్గొన్నారు.

