సూర్యాపేట:లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఈ రీజియన్ ఫైవ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట అధ్యక్షులు మిర్యాల సుధాకర్ మనమరాలు సోమిశెట్టి అమృత పుట్టిన రోజు సందర్భంగా, దండ రంగమ్మ జ్ఞాపకార్థం దండ శ్యాంసుందర్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో బుధవారం బిల్డింగ్ నిర్మాణ ఉపాధి కార్మికులకు అల్పాహారంను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా భావాన్ని కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జీఎంటీ కోఆర్డినేటర్ గుడిపురి వెంకటేశ్వరరావు,ఆర్సీ కొండ సంతోష్,జడ్సీ కొండపల్లి లక్ష్మారెడ్డి, అసోసియేట్ ఎడిటర్ పెండెం చంద్రశేఖర్, ఆర్ఎస్ ఫణి కుమార్,సెక్రటరీ గుండా లక్ష్మయ్య , ట్రెజరర్ పాశం అనంతరావు, త్రివేణి హరి, మిరియాల రామ్మూర్తి, మిర్యాల వెంకటేశ్వర్లు,రవి,డోనర్స్ దండ శ్యాంసుందర్ రెడ్డి,దండ ఉపేందర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్స్ మరకాల వెంకట్ రెడ్డి,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
