• ఎస్సై రంజిత్ రెడ్డి
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ ఎస్సైగా రంజిత్ కుమార్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో 16 నెలలుగా విధులు నిర్వహించి బదిలీపై మెదక్ వెళ్లారు. అక్కడినుండి నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై లింగం బదిలీపై మెదక్ కి వెళ్లారు.