హనుమకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

Warangal Bureau
0 Min Read
  • హనుమకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

హనుమకొండ, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి):

హనుమకొండ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం తహసీల్దార్ రవిందర్ రెడ్డి జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది స్వీట్లు పంపిణి చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *