హనుమకొండ జిల్లా:
పరకాల పట్టణంలో యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన రైతులు..
హనుమకొండ పరకాల ప్రధాన రహదారిపై ధర్నా..
యూరియా కోసం పరకాల వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నాకు చేపట్టిన రైతులు.. నిన్న టోకెన్లు ఇచ్చి.. నేడు యూరియా బస్తాలు ఇస్తామని ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగిన రైతులు