సంపూర్ణ చంద్రగ్రహణ

Bharath Goud
1 Min Read

నర్సాపూర్ ( ప్రజాజ్యోతి) సంపూర్ణ చంద్రగ్రహణ ఈ రోజు రాత్రి 8:58 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడి, తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో దైవ నామస్మరణ, ధ్యానం చేయడం చాలా మంచిది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రహణానికి ముందు, తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణానికి తరువాత విడుపు స్నానం అంటారు. ఇది గ్రహణ దోషాలు తొలగిస్తాయని నమ్మకం. మేష, వృషభ, ధనుస్సు, కన్య రాశులవారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మిథున, కర్కాటక, కుంభ, మీన రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు, ఖర్చులు పెరగడం వంటివి సంభవించవచ్చు. ప్రతి ఒక్కరి జాతకంలో గ్రహ స్థానాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *