భారీ వర్షానికి కూలిన ఇల్లు పర్యవేక్షించిన అధికారులు


— పర్యవేక్షించిన ఎంపీడీవో, ఎంపీవో
— సెక్రెటరీ క్రాంతి కుమార్
— ఆయా పార్టీల నాయకులు
రామారెడ్డి ఆగస్టు 27 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఛత్రబోయిన సుధాకర్ పాత ఇల్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలిపోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సందర్శించి బాధిత కుటుంబానికి సంబంధించిన ఇల్లును పర్యవేక్షించి, ఉండడానికి పునరావసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇప్పిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. రామారెడ్డి ఎంపీడీవో నాగేశ్వర్, ఎంపీ ఓ తిరుపతి, జిపి సెక్రెటరీ క్రాంతి కుమార్, ఏఎంసీ డైరెక్టర్ రావుఫ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు తూర్పు రాజు , మరియు కారోబార్ శ్రీధర్, కాంగ్రెస్ కార్యకర్తలు షేక్ వలి, నారాయణ,
