మాచారెడ్డి ఆగస్టు 18.(ప్రజాజ్యోతి)
మాచారెడ్డి మండల కేంద్రం
గజ్యనాయక్ తండా మాజీ ఉప సర్పంచ్ తోకల కిషన్ తన తల్లి ఆదివారం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇటీవల మాచారెడ్డి ధర్మాజీ కిషన్ గౌడ్ వాళ్ళ మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకుని కామారెడ్డి మాజీ ప్రభత్వ విప్ గంపగోవర్ధన్ సోమవారం వారి ఇంటికి వచ్చి వారి కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరణించిన తల్లికి ఆత్మ శాంతించాలని కోరారు. వారి వెంట బి ఆర్ యెస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడల బలచంద్రం, రైతు సమన్వయ సమితి కన్వీనర్ భూక్య నర్సింలు ,మాజీ సర్పంచ్ హాంజినాయక్, ఎంపీటీసీ బుస శ్రీనివాస్, మాజీ మండల కోప్షన్ అబ్దుల్ ఖాన్, గ్రామ జనరల్ సెక్రటరీ భూక్య భాస్కర్,, చల్ల కృష్ణ , మతాశ్రీ, సాయిరాం,గఫర్,అజీజ్, ఎజాజ్, ఘంపూర్ మాజీ సర్పంచ్, సుదర్శన్ గౌడ్, మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ శ్రీనిబాస్, దేవరాజు, నాగరాజు, బాలయ్య, లోయపల్లి రాజు,జేసీబీ దేవరాజు,ఆక్కపూర్,బాబు,నారాయణ తదితరులు ఉన్నారు.