చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై చేర్యాల పట్టణములో మానవహారం కార్యక్రమం చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకుళబరణం నర్సయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు .పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మద్దూరు, దూలిమిట్ట కొమురవెల్లి, చేర్యాల మరియు చేర్యాల టౌన్ అఖిల పక్ష పోరాట సమితి నాయకులు,కార్యకర్తలు, ప్రజాసంఘాలు విద్యావేత్తలు,మేధావులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, విశ్రాంత ఉద్యోగస్థులు, రెవిన్యూ డివిజన్ ఆకాంక్షపరులు పాల్గొన్నారు. అఖిలపక్ష పోరాట సమితి లో భాగంగా BRS,బీజేపీ,సీపీఎం,టీడీపీ,TMRPS పార్టీలు పాల్గొన్నాయి